రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా అమోయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ఆయన ఇంచార్జి కలెక్టర్ హరీష్ నుంచి ఈ బాధ్యతలు స్వీకరించారు. ఆయన సుర్యాపేట జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా కు బదిలీ పై వచ్చారు. కాగా అక్కడ మంచి కలెక్టర్ గా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా పలువురు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
ఎన్నికలనిర్వహణ విషయంలో అన్యాయంగా సుర్యాపేట నుంచి బదిలీ చేశారని ప్రజలు అమోయ్ కుమార్ కు అండగా నిలిచారు.