కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులకు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేములవాడ దారిలో ఉన్న పలు ప్రాజెక్టులను సందర్శించి పూజలు నిర్వహించారు...
వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు